ఏపీలో 50 టన్నుల బంగారు కొండ! దేశంలోనే అతిపెద్ద గోల్డ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్!

కర్నూలు జిల్లా జొన్నగిరిలో భారీ బంగారు గనుల ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధమవుతోంది. సుమారు 50 టన్నుల వరకు బంగారు నిల్వలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. స్వాతంత్ర్యం తర్వాత దేశంలోనే తొలి భారీ ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టుగా ఇది గుర్తింపు పొందింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఉపాధి, ఆదాయం పెరగడంతో పాటు దేశ బంగారం దిగుమతుల భారం తగ్గే అవకాశం ఉంది.