Janhvi Kapoor: నేను తప్పిపోతే నన్ను నా ప్రియుడు శిఖర్ కు అప్పగించండి.. లవ్‌ను కన్ఫర్మ్ చేసిన జాన్వీ కపూర్!.

తాజాగా జాన్వీ కపూర్ ఎయిర్‌పోర్ట్‌లో పింక్ కలర్ నైట్‌సూట్, గ్రే జాకెట్ వేసుకుని కెమెరాలకు చిక్కింది. అయితే అందరి కళ్ళు ఆమె ధరించిన డ్రెస్ పై ఉన్న కొటేషన్ మీదే పడ్డాయి. దానిపై నేను ఒకవేళ తప్పిపోతే.. దయచేసి నన్ను శిఖర్ పహారియాకు అప్పగించండి ( "If Lost, Please Return to Shikhar Pahariya" ) అని రాసి ఉంది