పవన్, చిరు సినిమాలను ఆదరిస్తాం, కానీ.. టీపీసీసీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్, చిరంజీవిలను ఉద్దేశించి టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వారి సినిమాలు వస్తే ఆదరిస్తాం, అభినందిస్తాం కానీ.. రాజకీయాలు వద్దని తేల్చి చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఏపీ డిప్యూటీ సీఎంగా ఆ రాష్ట్రంలో పని చేసుకోవాలని హితవు పలికారు. ఇతర రాష్ట్రాల వారి సలహాలు, సూచనలు తమకు అవసరం లేదని తేల్చి చెప్పారు.