ఆహా ఏమి రుచి.. ఎగబడి తింటే ఎక్స్‌పైరీ డేటే.. ఊరూరా అదే జరుగుతోందిగా..

ఏపీ అయినా.. తెలంగాణ అయినా.. కల్తీగాళ్లు రెచ్చిపోతున్నారు. రాజమండ్రిలో జరిగిన విషాదకర పాల కలుషిత ఘటన మళ్లీ ఆహార భద్రతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. పాలలో ప్రమాదకర రసాయనాలు కలవడం వల్ల అమాయక ప్రాణాలు కోల్పోయిన సంఘటన ప్రజలను కలవరపెట్టింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా నకిలీ పాలు, కల్తీ పన్నీర్, నెయ్యి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, రెస్టారెంట్లలో నాణ్యతలేని ఆహార పదార్థాలపై అధికారులు వరుసగా దాడులు నిర్వహిస్తుండగా.. సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి..