డ్రగ్స్‌ నిర్మూలనకు పౌరులు సైనికులుగా మారాలి

సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్‌ను నిర్మూలించేందుకు ప్రతి పౌరుడు సైనికుడిగా మారాలని ఎస్పీ కొత్తపల్లి నర్సింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో యాంటి డ్రగ్‌ సోల్జర్‌ నమోదు ప్రక్రియ, డ్రగ్స్‌ నిర్మూలన అవగాహన పోస్టర్లను ఆవిష్కరించి, మాట్లాడారు. మత్తు పదార్థాల నివారణ ప్రతఒక్కరి బాధ్యతన్నారు.