నేడు పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపు

రేషనలైజేషన్‌ పేరుతో రాష్ట్రంలోని 23వేల ప్రభుత్వ స్కూళ్ల మూసివేత నిర్ణయానికి నిరసనగా... మంగళవారం పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.జీవన్‌ తెలిపారు.