159 కోట్ల విలువైన హీరా గ్రూప్‌ ఆస్తుల వేలం

హీరా గ్రూప్‌ వ్యవస్థాపకురాలు నౌహెరా షేక్‌ ఆస్తుల వేలాన్ని ఈడీ విజయవంతంగా పూర్తి చేసింది. సుమారు రూ.159 కోట్ల విలువైన 23 స్థిరాస్తులను వేలం వేసింది.