హార్మూజ్ను మళ్లీ మూసేసిన ఇరాన్..నౌకల రాకపోకలు బంద్

లెబనాన్‌‌పై ఇజ్రాయెల్ నిరంతరాయంగా జరుపుతున్న దాడులు, కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించడాన్ని నిరసిస్తూ... వాణిజ్య నౌకల రాకపోకల కోసం హార్మూజ్ జలసంధిని ఇరాన్ సైన్యం మళ్లీ మూసివేసింది.