హార్మూజ్ జలసంధి మూసేసే కొద్ది గంటల ముందు తప్పించుకున్న భారత నౌకలు.. సేఫ్‌గా వచ్చిన మూడు ట్యాంకర్లు!

ఫ్రాన్స్ వేదికగా అమెరికా - ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం జరిగింది. అయితే, ఆ ఒప్పందం జరిగిన కొద్ది రోజుల్లోనే హార్మూజ్ జలసంధిపై మళ్లీ ఆంక్షలు మొదలయ్యాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయని.. శాంతి ఒప్పందాన్ని అమెరికా బ్రేక్ చేసిందంటూ ఇరాన్ ఫైర్ అయింది. దాంతో హార్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. హార్మూజ్‌పై ఆంక్షలు మొదలయ్యే కొద్ది గంటల్లోనే భారత్‌కు చెందిన మూడు నౌకలు సేఫ్‌గా బయటకు వచ్చాయని జలమార్గాల శాఖ మంత్రి ప్రకటించారు.