కూటమి విచ్ఛిన్నానికి వైసీపీ కులం కుట్ర

కూట మి పార్టీలను, ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికి వైసీపీ కులం రంగు తెరపైకి తెస్తోందని ప్రభుత్వ విప్‌, తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ మండిపడ్డారు.