కోవిడ్‌కు కారణమైన వుహాన్ ల్యాబ్‌కు అమెరికా అగ్రశ్రేణి సైంటిస్ట్ నిధులు.. వెలుగులోకి సంచలన విషయాలు

అమెరికా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ తులసీ గబ్బార్డ్‌ సంచలన విషయాలు బయటపెట్టారు. పదవి నుంచి వైదొలగుతోన్న రోజు తులసి పలు పత్రాలను డీక్లాసిఫై చేశారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రధాన వైద్య సలహాదారుపై సంచలన ఆరోపణలు గుప్పించారు. కరోనా వైరస్ పుట్టుకకు మూలకారణంగా భావిస్తోన్న చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌లో పరిశోధనలకు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ నిధులు సమకూర్చినట్లు ఆమె తెలిపారు. వాస్తవాలను దాచిపెట్టి, కాంగ్రెస్ ముందు అబద్దాలు చెప్పారని తెలిపారు.