Nagabandham Trailer: వేల ఏళ్ల రహస్యం.. గుప్త నిధుల కోసం పోరు.. ‘నాగబంధం’ ట్రైలర్ గూస్ బంప్స్

‘నాగబంధం’ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. 3 నిమిషాల 19 సెకెన్ల ‘నాగబంధం’ ట్రైలర్.. సినిమా స్థాయి, విజువల్స్, కథపై మరింత ఆసక్తిని పెంచేలా అదిరిపోయింది. యాక్షన్ సన్నివేశాలతో పాటు సస్పెన్స్ ఎలిమెంట్స్తో ట్రైలర్ను నింపేశారు. గుప్త నిధులకు పురాణ ఇతిహాసాలను మిళితం చేస్తూ విష్ణు దేవాలయాల చుట్టూ ఉన్న రహస్యాన్ని చూపి