బీఆర్ఎస్ నేతల భార్యల ఫోన్లు ట్యాప్ అయ్యాయి.. మొత్తం 2 వేల మంది.. చీకోటి ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన చీకోటి ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్కువగా బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేల ఫోన్లే ట్యాప్ అయ్యాయని పేర్కొన్నారు. వారి భార్యలు, పనిమనుషుల ఫోన్ సంభాషణలను కూడా విన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తం 2 వేల మందికిపైగా ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారు. ఈ కేసులో సిట్ అధికారులు చీకోటి ప్రవీణ్‌ను విచారణకు పిలిచి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు.