Nani The Paradise: 'ది ప్యారడైజ్'లో విక్రమ్ మాలిక్ విధ్వంసం.. 'జడల్' నానికి చెక్ పెట్టే సరికొత్త విలన్ ఎంట్రీ!

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, ఊరమాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల... 'దసరా' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తోందంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. అందుకు తగ్గట్టే పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్' (The Paradise) ముస్తాబవుతోంది.