ఖమేనీ అంత్యక్రియలకు పాకిస్థాన్ ప్రతినిధి బృందం.. షెహజాబ్ షరీఫ్ ప్రకటన

ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై సైనిక చర్యకు దిగాయి. దాడులు ప్రారంభమైన రోజే.. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ సహా కీలక నేతలు మరణించారు. అయితే, ఇది జరిగి 100 రోజుల అయినా.. ఖమేనికి ఇరాన్ ఇప్పటి వరకూ అంత్యక్రియలు నిర్వహించలేదు. ప్రస్తుతం శాంతి ఒప్పందం కుదరడంతో జులై 3 , 4 తేదీల్లో అంతిమ సంస్కారాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి పాక్‌ను ఆహ్వానించింది.