ఏవోబీ ప్రజలకు తీరనున్న రవాణ కష్టాలు

ఆంధ్ర-ఒడిశా సరిహద్దు బలపం కోరుకొండ ప్రాంత ప్రజలకు రవాణ కష్టాలు తీరనున్నాయి. అత్యంత అధ్వానంగా తయారైన రాళ్లగెడ్డ-లోతుగెడ్డ రహదారి నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ రహదారుల బలోపేత ప్రాజెక్టు (ఏపీఆర్‌ఎఆర్‌ఎస్‌పీ) నిధులు రూ.7.6 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. పంచాయతీరాజ్‌ ప్రాజెక్టు ఇంజనీరింగ్‌ అధికారులు టెండర్ల ప్రక్రియ ప్రారంభించారు. రెండు నెలల్లో పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.