3 నెలల్లో పెండింగ్ బిల్లుల చెల్లింపు!
కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. 3 నెలల్లో పెండింగ్ బిల్లులను చెల్లించేలా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తామన్నారు.