King Cobra Scare
గుమ్మలక్ష్మీపురం మండలంలోని గిరిశిఖర గ్రామం వత్తాడలో కింగ్‌కోబ్రా కలకలం రేపింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో గ్రామంలోని ఓ ఇంటిలోకి చేరి బీరువాపైకి ఎక్కింది. బుధవారం ఉదయం కింగ్ కోబ్రా బుసలు కొట్టడం విని.. ఆ కుటుంబ సభ్యులు భయంతో బయటకు పరుగులు తీశారు.