రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడమేకాకుండా ఆర్టీసీ బస్సులకు యజమానులను చేసిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం ఉదయం తిమ్మాపూర్‌లోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి కరీంనగర్ ఎన్టీఆర్ విగ్రహం వరకు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు.