‘అద్దంకి’లో సోలార్‌ పరికరాల తయారీ పరిశ్రమ

దేశంలోనే మొట్టమొదటగా సోలార్‌ పరికరాల తయారీ పరిశ్రమ అద్దంకి నియోజకవర్గంలో ఏర్పాటు కానుంది. దీని ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచే దిశగా విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తీవ్రంగా కృషిచేస్తున్నారు.