బందవీధి ఆశ్రమ పాఠశాల తనిఖీ

మండలంలోని బందవీధి బాలికల ఆశ్రమ పాఠశాలను కలెక్టర్‌ టి.నిషాంతి బుధవారం తనిఖీ చేశారు. తొలుత రికార్డులను పరిశీలించి టీచర్లు, విద్యార్థుల హాజరును పరిశీలించారు.