పిజ్జా హట్‌కు గుడ్‌బై చెబుతున్న యమ్ బ్రాండ్స్.. రూ.25 వేల కోట్లకు అమ్మకం..

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పిజ్జా హట్ రెస్టారెంట్స్ చైన్ యాజమాన్యం మారబోతోంది. కేఎఫ్‌సీ, టాకో బెల్ వంటి బ్రాండ్లకు కూడా మాతృసంస్థ అయిన యమ్ బ్రాండ్స్ పిజ్జా హట్‌ను అమ్మడానికి సిద్ధమవతుోంది.