వైభవ్‌ను ఔట్ చేసి నోరు మూయాలన్నట్లు ఆఫ్ఘన్ బౌలర్ సిగ్నల్.. సెలబ్రేషన్ వీడియో వైరల్!

Vaibhav Sooryavanshi: శ్రీలంక-ఏ ప్లేయర్లతో జరిగిన వివాదం మరువక ముందే.. టీమిండియా యంగ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) దంబూల్లా వేదికగా ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో మరోసారి నిరాశపరిచాడు.