నేను స్మోక్ చేయట్లేదన్న మెలోని, మెక్రాన్ వాచ్ కావాలన్న ట్రంప్: మైక్‌ ఆన్‌లో ఉన్న విషయం మర్చి ఇంకా ఏమేం మాట్లాడారంటే?

ప్రపంచ పరిణామాలపై చర్చలు జరిపే జీ7 సదస్సు వేదికగా అంతర్జాతీయ నేతల మధ్య చోటుచేసుకున్న కొన్ని ఆఫ్‌ ది రికార్డ్ ముచ్చట్లు ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నాయి. సమావేశాల మధ్యలో మైక్రోఫోన్లు ఆన్ ఉన్న సంగతి మర్చిపోయిన నేతలు.. తమ వ్యక్తిగత అలవాట్లు, సరదాలపై చేసిన వ్యాఖ్యలు హాట్ మైక్ రూపంలో లీకయ్యాయి. ఇటలీ ప్రధాని మెలోని సిగరెట్ మానేయడం, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మెక్రాన్ మర్చిపోయిన వాచ్‌ను కొట్టేస్తానంటూ డోనాల్డ్ ట్రంప్ వేసిన జోకులు ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.