ట్రంప్ మాస్టర్ ప్లాన్.. అమెరికా - ఇరాన్ డీల్ ఖరారైతే 300 బిలియన్ డాలర్ల పెట్టుబడులు?

శాంతి ఒప్పందం పూర్తయిన వెంటనే ఇరాన్‌లో 300 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ ప్లాన్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఫ్రిబవరి 28 నుంచి కొనసాగుతున్న యుద్ధాన్ని నిలిపివేస్తున్నట్లు ఇప్పటికే ఇరు దేశాలు అధికారిక ప్రకటన చేశాయి. అవగాహన ఒప్పందంపై డొనాల్డ్ ట్రంప్ కూడా సంతకాలు చేశారని అమెరికా చెబుతోంది. జూన్ 19న స్విట్జర్లాండ్‌లో అధికారిక సంతకాలు చేయనున్నారు. ఈ సంతకాలు పూర్తయితే ముఖ్యంగా హార్మూజ్ జలసంధిలో రవాణాకు మార్గం సుగమమం అవుతుంది.