నెట్టింట కింగ్ కోహ్లీ ఫ్యామిలీ పిక్స్ వైరల్.. లండన్ వీధుల్లో విరుష్క జంట హంగామా.. అకాయ్ ఫస్ట్ లుక్ రివీల్

Virat Kohli: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli), బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ (Anushka Sharma) జంటకు సోషల్ మీడియాలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈ స్టార్ కపుల్ తమ పిల్లలతో కలిసి యూనైటెడ్ కింగ్డమ్ (UK) లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.