భారత ప్రధాని నరేంద్ర మోదీ. స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రినీతో భేటీకి సంబంధించిన తన ఇన్‌స్టాగ్రామ్ రీల్‌కు ఈ 'AA23' థీమ్‌ను బ్యాక్‌గ్రౌండ్‌లో వాడటంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఒక దేశాధినేత, తన దౌత్యపరమైన వీడియోకు ట్రెండింగ్ సినిమా మ్యూజిక్‌ను జోడించడం చర్చనీయాంశంగా మారింది.