లేడీ డాన్‌గా కాజల్ అగర్వాల్.. విశాఖ వెబ్ సిరీస్‌తో నెక్ట్స్ లెవెల్ యాక్షన్!

ఈ సిరీస్కు సంబంధించిన తన పోర్టన్ షూట్ రీసెంట్గా కాజల్ పూర్తిచేసింది. హిందీలో సుస్మితా సేన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ఆర్య' వెబ్ సిరీస్ కు  'విశాఖ' తెలుగు రీమేక్ అనే ప్రచారం జరుగుతోంది.