నాడు ఎయిర్‌పోర్ట్ కోసం భూములిచ్చి.. నేడు అదే రన్‌వేపై నుంచి తొలి విమాన ప్రయాణం చేస్తున్న మహిళా రైతులు

నాడు విమానాశ్రయం కోసం కన్నీళ్లతో తమ పంట పొలాలను అప్పగించిన చేతులే.. నేడు అదే రన్‌వేపై నుంచి ఆకాశంలోకి ఎగిరి సరికొత్త చరిత్ర సృష్టించాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్’ నుంచి వాణిజ్య విమాన సర్వీసులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మెగా ప్రాజెక్ట్ కోసం భూములిచ్చిన స్థానిక మహిళా రైతులను తొలి ప్రతీకాత్మక విమానంలో లక్నోకు పంపి ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని అందించింది. ఇలా తమ జీవితాల్లో తొలిసారి ప్రయాణం చేసిన రైతులు ఆనంద భాష్పాలు కారుస్తూ.. తెగ సంబురపడిపోయారు.