పాక్‌ను పడగొట్టారు .. 64 రన్స్ భారీ తేడాతో టీమిండియా ఘన విజయం
మునీబాతో కలిసిన నటాలియా పర్వేజ్ (7) కాసేపు బ్యాట్ అడ్డేయడంతో తొలి పది ఓవర్లలో పాక్ 72/3 స్కోరు చేసింది. అయితే 11వ ఓవర్‌లో దీప్తి కొట్టిన డైరెక్ట్ త్రోకు మునీబా అనూహ్యంగా రనౌటైంది