దోహా డైమండ్ లీగ్ కు స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా దూరం!

ఇండియా స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ప్రతిష్టాత్మక దోహా డైమండ్ లీగ్‌కు దూరం కానున్నాడు. గత కొంత కాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్న నీరజ్.. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో కోలుకుంటున్నాడు.