నాలుగు లేన్లుగా కురుమూర్తి ఘాట్ రోడ్డు..రూ.110 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం

రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన మహబూబ్​నగర్​ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని కురుమూర్తి క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.