ఈ నెల 20 నుంచి తె.వ్య.కా.స. రాష్ట్ర మహాసభలు

ఉమ్మ డి మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ఈనెల 20, 21, 22వ తేదీలలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలు నిర్వహి స్తున్నట్లు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు వర్ధం పర్వతాలు తెలిపారు.