Is It Delayed Every Year?
జిల్లాలోని కౌలు రైతులకు ఏటాలానే ఈ సారి కూడా సాగు హక్కు పత్రాల కోసం నిరీక్షణ తప్పడం లేదు. ఒకవైపు జిల్లాలో ఖరీఫ్ పనులు ఊపందుకుంటున్నాయి. మరోవైపు విత్తనాల పంపిణీ కూడా జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయాధికారులు సాగు హక్కుపత్రాలు ఇంకా అందించకపోవడంతో కౌలు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.