IVF ద్వారా కవలలకు జన్మనిచ్చిన మహిళ.. అనుమానంతో డీఎన్ఏ టెస్ట్‌ చేస్తే అవాక్కయ్యే నిజం

సంతానలేమితో బాధపడేవారికి దాదాపు ఐదు దశాబ్దాల కిందట ఒక వరంగా వచ్చింది కృత్రిమ గర్భధారణ పద్ధతి అదే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా పిల్లలు లేని జంటల్లో కొత్త ఆశలను ఇది చిగురింపజేసింది. అయితే, దంపతుల ఆశలను ఆసరాగా చేసుకుని ఘరానా మోసాలకు తెరలేపుతున్నారు. తాజాగా, గురుగ్రామ్‌కు చెందిన ఓ జంట పిల్లల కోసం ఐవీఎఫ్‌ను ఆశ్రయించి.. ఈ ఏడాది జనవరి నెలలో పండంటి ఇద్దరు అమ్మాయిలకు జన్మనిచ్చారు. కానీ, తర్వాత వారికి పీడకలలాంటి నిజం తెలిసింది.