మళ్లీ వాయిదా పడ్డ అఖిల్ 'లెనిన్'.. రూమర్స్‌కు చెక్ పెడుతూ కొత్త డేట్ ప్రకటించిన నాగార్జున!

అక్కినేని అఖిల్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ రగ్గడ్ యాక్షన్ డ్రామా 'లెనిన్' రిలీజ్ మరోసారి వాయిదా పడింది..గతంలో ప్రకటించిన జూన్ 26న కాకుండా.. జూలై 10, 2026న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది.దీనిని కింగ్ నాగార్జున అధికారికంగా ప్రకటించారు.