జెంట్స్ మృతదేహాల ప్రైవేట్ పార్ట్స్‌పై లేడీ డాక్టర్ జోకులు.. హాస్పిటల్ డీన్ సీరియస్.. కేసు నమోదు!

స్టాండప్ కామెడీ షోలు అంటే నవ్వులు పూయించాలి, కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ముంబైలోని ప్రముఖ కేఈఎమ్ (KEM) హాస్పిటల్‌కు చెందిన ఒక లేడీ డాక్టర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో అయితే పెద్ద కార్చిచ్చును రేపుతున్నాయి.