ఒమన్ తీరంలో గుండెల్ని పిండేసే విషాదం.. వైద్యం అందక భారతీయ నావికుడు మృతి

పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధంతో హర్మూజ్ జల సంధిలో నౌకలు దాడులకు గురవుతున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలోనే భారతీయ సిబ్బంది ఉన్న మూడు నౌకలపై దాడులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా, ఒమన్ తీరంలో మరో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. సడి సంద్రంలో అనారోగ్యానికి గురైన నావికుడికి సకాలంలో వైద్యం అందక అతడు ఊపిరి ఆగిపోయింది. సాయం కోసం అర్థించినా అధికారులు స్పందించలేదు.