నగరంలో భారీ వర్షాలు.. అప్రమత్తమైన సిటీ పోలీస్ యంత్రాంగం

ప్రస్తుతం హైదరాబాద్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలోనే సిటీ పోలీస్ యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, రోడ్లపై నీరు నిలువ లేకుండా చూసుకోవాలని సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్ సిబ్బందికి ఆదేశించారు.