మండలంలోని పర్యాటక ప్రాంతమైన యర్రవరం జలపాతం రోడ్డు పనులు నిలిచిపోయి ఎనిమిది నెలలైనా ఇంకా ప్రారంభం కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ రోడ్డు నిర్మాణానికి రూ.రెండు కోట్లను విడుదల చేసింది. కాంట్రాక్టర్ ఎర్తు వర్కు పూర్తి చేసి వెట్‌మిక్స్ వేసిన అనంతరం అటవీ శాఖ అభ్యంతరంతో పనులు ఆగిపోయాయి. అనంతరం అటవీశాఖ అనుమతులు వచ్చినా పనులు ఇంకా ప్రారంభం కాలేదు. మరో మూడు నెలల్లో ప్రారంభం కానున్న పర్యాటక సీజన్ నాటికైనా రోడ్డు పనులు పూర్తిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.