దేశాన్ని కాంగ్రెస్ అగాధంలోకి నెట్టింది...ఆ నిందను దేశంలోని మెజారిటీ ప్రజల మీద వేసింది: ప్రధాని మోదీ

మన దేశం నెమ్మదిగా అభివృద్ధి చెందడానికి కాంగ్రెస్ పార్టీయే ప్రధాన కారణమని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. గత కాంగ్రెస్ పాలనలో ధైర్యమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, అవినీతి పెరగడం వంటి పలు కారణాల వల్లే అభివృద్ధి నత్తనడకన సాగిందని విమర్శించారు.