రిచా చెలరేగినా తప్పని ఓటమి.. టీ20 వరల్డ్ కప్ వామప్ మ్యాచ్లలో.. నిరాశపర్చిన ఇండియా విమెన్స్ జట్టు
టీ20 వరల్డ్ కప్ వామప్ మ్యాచ్లను ఇండియా విమెన్స్ జట్టు ఓటమితో ముగించింది. టార్గెట్ ఛేజింగ్లో రిచా ఘోష్ (68) చెలరేగినా.. బుధవారం జరిగిన చివరి వామప్ మ్యాచ్లో టీమిండియా