విశాఖ స్టీల్‌ప్లాంట్ మృతులకు ఎక్స్‌గ్రేషియా.. ఒకరికి ఉద్యోగం, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు అదనంగా రూ.25 లక్షలు పరిహారం

Visakhapatnam Steel Plant Deaths Rs 25 Lakhs Aid: విశాఖపట్నం ఉక్కు పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం సాయంత్రం స్టీల్‌ప్లాంట్‌లో స్టీల్‌ మెటల్‌ లిక్విడ్‌ ల్యాడిల్‌ పేలడంతో హాట్ మెటల్ లీకై మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోాగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 1,500 డిగ్రీల వేడితో స్టీల్‌ మెటల్‌ లిక్విడ్‌ ల్యాడిల్‌ ద్వారా లిఫ్ట్‌ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చనిపోయినవారికి పరిహారం ప్రకటించారు.