కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ప్రాంతీయ విద్వేషాలు: పవన్ కల్యాణ్

జనసేన పెట్టిందే తెలంగాణలో అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణలో తమ పార్టీకి లీడర్స్‌ ఉన్నారు.. కేడర్‌ ఉందని పేర్కొన్నారు.