పొలం గారెలు.. ఇవి తింటే బాగా బలం వస్తుంది.. అందుకే పూర్వం అలుపు..సొలుపు లేకుండా పనిచేసేవారు..!

పొలం గారెలు.. ఈ పేరు కొత్తగా ఉన్నా సరే.. మన పూర్వీకులు ఇలాంటి బలమైన ఆహారాన్ని ఎక్కువుగా తినే వారు. ఇవి క్షణాల్లో శరీరాన్ని కూల్​ చేస్తాయి.. వింటర్​ లో అయితే శరీరానికి కావలసిన వెచ్చదననాన్ని ఇస్తాయి. పొలం గారెలు వీటినే సొరకాయ గారెలు అని కూడా అంటారు