యూకే ప్రధానిపై చైనా గూఢచర్యం.. నాలుగేళ్లుగా ఆయన వాహనంలో సీక్రెట్ ట్రాకింగ్ డివైజ్

చైనాకు చెందిన ఓ రహస్య పరికరం బ్రిటన్ ప్రధాని వాహనంలో బయటపడింది. అయితే, దీనిని గుర్తించడానికి నాలుగేళ్ల ముందు నుంచే అందులో ఉన్నట్టు తెలిసి అధికారులు షాకయ్యారు. చైనా నుంచి వాహనం తయారీకి దిగుమతి చేసుకునే విడి భాగాల్లోనే దీనిని అమర్చి ఉంచారని, సీల్ చేసి ఉండటంతో అలాగే వాహన తయారీదారు దానిని వాడినట్టు అధికారులు తెలిపారు. ఈ డివైజ్‌ కేవలం ప్రధాని వాహనానికి మాత్రమే పరిమితం కాలేదని అంటున్నారు. అయితే, 2023లో యూకే మంత్రులు, కన్జర్వేటివ్ ప్రభుత్వంపై చైనా నిఘా పెట్టిన విషయం వెలుగులోకి వచ్చింది.