Irumudi: ‘బంగారు పల్లకితో’ పాటు మరో స్పెషల్.. భక్తులకు గూస్‌బంప్స్ వచ్చేలా జీవీ ట్యూన్స్!

భక్తి, భావోద్వేగం, యాక్షన్ అంశాల సమ్మేళనంగా రూపొందుతున్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సినిమాలోని అయ్యప్ప సాంగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రత్యేకంగా రెండు పవర్‌ఫుల్ అయ్యప్ప సాంగ్స్ను జీవీ ప్రకాశ్ స్వరపరిచినట్లు సమాచారం.