Andhra Pradesh: ఒకే యాప్‌లో ప్రభుత్వ సేవలు.. ఏది కావాలన్నా సెకన్లలోనే.. ఏపీ ప్రభుత్వం కొత్త నిర్ణయం..

ఏపీ ప్రజలకు మరింత మెరుగ్గా, వేగంగా ప్రభుత్వ సేవలు అందించేందుకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. త్వరలో కొత్త యాప్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న వాట్సప్ గవర్నెన్స్‌కు అనుసంధానంగా యాప్ రూపొందించనుంది.ఈ యాప్ ద్వారా ప్రజలు ప్రభుత్వ సేవలు పొందవచ్చు.