ఏపీలోని నిరుద్యోగులకు గుడ్న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ.. ఉద్యోగాలే ఉద్యోగాలు

ఏపీ ప్రజలకు ఇదో సూపర్ గుడ్న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో నూతనంగా నిర్మాణం కాబోతున్న రాజధానిలో అంత్జాతీయ స్థాయి ప్రమాణాలతో గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు కాబోతుంది. అమరావతిలోని శాఖమూరులో 4 ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటుకు ఏపీ సీఆర్డీఏతో ఒప్పందం కుదుర్చుకుంది. అంతర్జాతీయ స్థాయి విద్య అందుబాటులోకి రావడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగి, అమరావతి పెట్టుబడులకు మరింత ఆకర్షణీయంగా మారనుంది.