12 ఏళ్లలో మోదీ సాధించిన 12 విజయాలివే.. లెక్కలు తీసిన వైఎస్ షర్మిల

ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శలు గుప్పించారు. 12 ఏళ్ల పాలనలో సామాన్యుడి పరిస్థితి దారుణంగా మారిందని మండిపడ్డారు. ఉందామంటే ఉండలేం.. కొందామంటే కొనలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. 12 ఏళ్లలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ సాధించిన 12 విజయాలు ఇవే అంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు వైఎస్ షర్మిల.